<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="question" id="color-missingvcgt" xml:lang="te">

  <info>
    <link type="guide" xref="color#problems"/>
    <link type="seealso" xref="color-gettingprofiles"/>
    <desc>మొత్తం-తెర రంగు దిద్దుబాటు అనునది అన్ని విండోలపైని అన్ని తెర రంగులను సవరించును.</desc>

    <credit type="author">
      <name>Richard Hughes</name>
      <email>richard@hughsie.com</email>
    </credit>
    <include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
  
    <mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
      <mal:name>Praveen Illa</mal:name>
      <mal:email>mail2ipn@gmail.com</mal:email>
      <mal:years>2011, 2014. </mal:years>
    </mal:credit>
  
    <mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
      <mal:name>కృష్ణబాబు క్రొత్తపల్లి</mal:name>
      <mal:email>kkrothap@redhat.com</mal:email>
      <mal:years>2013.</mal:years>
    </mal:credit>
  </info>

  <title>మొత్తం-తెర రంగు దిద్దుబాటు కు సమాచారం దొరకలేదా?</title>
  <p>దురదృష్టవశాత్తు, అమ్మకందారు-పంపిణీచేసిన చాలావరకు ICC ప్రొఫైల్స్ మొత్తం-తెర రంగు దిద్దుబాటు కు అవసరమైన సమాచారం కలిగివుండవు. కలర్ కాంపెన్సేషన్ చేయగల అనువర్తనములకు ఈ ప్రొఫైల్స్ వుపయోగకరం కాగలవు, అయితే మీ తెర మార్చగల అన్ని రంగులను మీరు చూడబోరు.</p>
  <p>కాలిబ్రేషన్ మరియు కారెక్టరైజేషన్ దత్తాంశం చేర్చు, ప్రదర్శన ప్రొఫైల్ సృష్టించుటకు, మీరు colorimeter లేదా స్పెక్టోమీటర్ గా పిలువబడు ప్రత్యేక రంగు కొలమాని వుపయోగించవలసి వుంటుంది.</p>

</page>
